China is making a big plan. China is making efforts to launch 13,000 satellites into space. The real goal of this massive satellite system seems to be to dominate the entire orbit below the Earth.
#China
#Satellite
#megaconstellation
#Space
#SpaceX
#SpaceXStarlink
#LowEarthorbit
#Earth
భూమిపై ప్రతి అణువూ చైనా కనుసన్నల్లోకి రాబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దాదాపు 13,000 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు చైనా ప్లాన్ చేస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.